24, జూన్ 2009, బుధవారం

తెలుగోళ్ళు-porigillu



తెలుగు వాళ్ల లో ఉన్న ఒక గుణం మన ఉనికిని తొందరగా విడిచిపెట్టటం .పోరిఇగింటి పిలుపులకు అలవాటు పడడం
మద్య హైదరాబాద్ నగరంలో అంద్రావాళ్ళు ఎక్కువగా నివసించే కుకట్పల్లి లో ఒక టిఫిన్ సెంటర్ కి వెళ్ళాను. పెసరట్టు ఆర్డర్ చేశాను.కౌంటర్ లో వ్యక్తీ "ఒక పెసర దోస" అంటు ఆర్డర్ చెప్పాడు .నేను"అదేంటి పెసర దోస అంటావు.పెసర అట్టులేదా" అని అడిగాను.అందుకు అతను "ఆంధ్రా వాళ్ళకి పెసరట్టు అంటే అర్ధమవుతుంది .అందరికిఅర్దామవటం కోసం పెసర దోస అని చెప్పను .మీకు పెసరట్టే వస్తున్దిలెండి "అన్నాడు. విధంగా మన పదార్దాల పేర్ల ఉనికిని మనమే మరచి పోయేటట్టు చేస్తున్నాము .
మనం మరచి పోతున్న కొన్ని పదార్దాలు
మన అసలు పేరు పొరుగు పేరు
ఆవిరి కుడుము ఇడ్లీ
మినపట్టు దోస గారే వడ
పెరుగు గారె వడ లేదాదహి వడ
పప్పుపులుసు సాంబారు
చారు లేడా పులుసు
రసం
ఇలాయింకేంనేన్నో?